పోస్ట్‌లు

Ashwathama powerful warrior

చిత్రం
This image shows Ashwathama a powerful warrior in Mahabharat.⚔️ He is the son of Dronacharya Guru of the Kauravas and Pandavas and his mother Kripi. Ashwa means horse 🐎and thama means voice. He cried like a horse when he was born. He born with gem in forehead that protects from evil powers. He has powerful weapons Narayanastra, Brahmastra etc… He borns in Brahmin family but he lived like warrior. In Kurukshetra war he stands with Duryodhana side. After his father death at night he attacks Pandavas camp and killed draupadi’s son's. He uses powerful weapon against arjuna. Krishna Stoped and saved unborned child🙏.. Because of this Krishna cursed Ashwathama.Then His forehead gem was removed. People’s believe that Ashwathama was wandering earth 🌍also called Cheeranjeevi. Ashwatthama’s story teaches that too much anger and revenge can destroy person’s life.

lord durga supreme divine mother

చిత్రం
Both are the names and forms of the supreme divine mother Adi Parashakti Maa Durga. We should worship the original goddess Durga because she is the main source or main root from whom all other devis are born. Worshipping the main root completes the worship of all gods goddesses! But still you can worship any devi swaroopa because afterall in every devi Maa Durga is already present. All are same and have the common Shakti Tatva. This is the original supreme swaroopa of Maa. Jai Maa Adishakti Jagat Janani Jagadambika Sri Durga Kali Chandika. 🙏 JaiMaa❤️ Shree Durge 🙏

srimadbaghawth puranam....

చిత్రం
Vijaya : According to Srimad Bhagvat Puran ; Kumbakarna was Vijaya - gate keeper of Vaikunta. Vaikunta : Well, Vaikunta is abode of Lord Sri Hari Vishnu. Curse : A curse by Sanath Kumar turned him and his brother Jaya into Kumbakarna and Ravana. Greatest : Kumbakarna was proverbially the most powerful demon ; when he was awake. Sleeping : But, he proverbially slept for six long months per year. Ears : He had large pot (Kumbha) like ears (Karan) . Thus, he was addressed as Kumbakarna. Battle : He had a fierce battle with Lord Hanuman ji. Lord Hanuman ji wounded him and Kumbakarna in anger struck Hanuman ji with a divine spear. Enraged Hanuman ji broke his spear and hit him. Aware : Unlike his brother Ravana ; Kumbakarna knew power of Lord Rama ; Lakshmana and Hanuman. He tried hard to convince his brother to resist war with Lord Rama. Loyalty : Finally, he decided to fight for his brother against Lord Rama. He knew that he would met ...

అమ్మవారి దయ

చిత్రం
లలిత అమ్మవారు అందరి దగ్గరికి రాదు" లేదా "అందరూ ఆమెను పూజించలేరు" అని ఎందుకు అంటారంటే: 🙏 1. పూర్వజన్మ సుకృతం:- శాస్త్రాల ప్రకారం, "జన్మాంతర సహస్రేషు కృతపుణ్యైక లభ్యతే" - అంటే వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప లలితా దేవి నామం నోటికి రాదు, ఆమె పూజ చేసే భాగ్యం కలగదు. అందుకే లలితా సహస్రనామ పారాయణ చేసేవారిని చాలా పుణ్యాత్ములుగా భావిస్తారు. 🙏 2. అమ్మవారి పిలుపు (The Calling):- మనం అమ్మవారిని ఎంచుకోవడం కాదు, అమ్మవారే మనల్ని ఎంచుకుంటుంది అని అంటారు. ఎవరికైతే లలితా దేవి పట్ల ఆసక్తి కలుగుతుందో, ఎవరైతే ఆమె కథలు లేదా నామాలు వినాలనుకుంటారో.. అది అమ్మవారి పిలుపుగానే భావించాలి. 🙏 3. మానసిక పరిపక్వత:- లలితా దేవి "జ్ఞాన స్వరూపిణి". అందరూ భయం భక్తితో దేవుళ్ళను పూజిస్తారు, కానీ లలితా దేవిని పూజించాలంటే మనసులో ప్రేమ, కరుణ, ప్రశాంతత ఉండాలి. రాగద్వేషాలతో నిండిన మనసులోకి అమ్మవారు ప్రవేశించదు. ఎవరైతే మనసును నిర్మలంగా ఉంచుకుంటారో, వారి దగ్గరికి అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తుంది. 🙏 4. గురువు మరియు సంకల్పం:- కొన్నిసార్లు మనం పూజ ప్రారంభించాలనుకున్నా ఏవో ఆటంకాలు వస్తుంటాయి. అది అమ్మవ...

మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే క్షణాల్లో ఏం జరిగేది

చిత్రం
మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే క్షణాల్లో యుద్ధం ముగిసిపోయేది కదా? ఎందుకు 18 రోజుల పాటు కోట్లాది మంది చనిపోయేదాకా యుద్ధం జరగనిచ్చాడు?" " అపరాజితః " - విష్ణుసహస్రనామాలలో ఓ అద్భుత నామం. దీనికి " ఓటమిని ఎరుగని వారు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. భీష్ముడు అంటారు " కృష్ణుడు పాండవుల పక్షాన లేకపోతే ఈ పాండవులను అందరినీ ఒక్క బాణంతో సంహరించేస్తాను " అని. దుర్యోధనుడు కొంచెం నిష్టూరంగా మాట్లాడగానే భీష్ముడు అంటారు " ఈ రోజు అర్జునుడిని సంహరించడమో, కృష్ణుడి చేత ఆయుధం పట్టించడమో చేసి తీరుతాను " అని. ఇద్దరినీ సంహరిస్తాను అనవచ్చుగా భీష్ముడు. కుదరదు. కృష్ణుడు అపరాజితుడు. ఇక్కడో ధర్మసూక్ష్మం ఉంది. ఆయుధం పట్టనని కృష్ణుడు అలా ఎలా చేసారు అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. భీష్ముడు కృష్ణ భక్తుడు. అతను చెసిన ప్రతిజ్ఞలలో ఏదో ఒకటి నెరవేరేలా చూసే బాధ్యత కృష్ణుడిదే కదా. భక్తుల కోసం ఆయన ఓ మెట్టు దిగుతారు. విష్ణుసహస్రనామాలలో " అచలః, చలః " అని రెండు నామాలు. చలించరు, చలిస్తారు ( నియమాల నుంచి ) అని. భీష్ముడు విషయంలో చలించారు. ఇంకో ముఖ్య వ...

సుందరకాండలో ఆంజనేయస్వామికరణ గొప్ప వానరులు ఉన్నారా....

చిత్రం
సుందరాకాండలో తనకంటే ఇంకా గొప్ప వానర వీరులు ఉన్నారు అని ఆంజనేయస్వామి అన్నారు కదా. అది వినయంగా అన్న మాటా? లేక నిజంగానే ఆయనను మించిన వానర వీరులు ఉన్నారా? ఉంటే వారు ఎవరు? ఏవం గుణ గణైర్ యుక్తా యస్య స్యుః కార్య సాధకాః, తస్య సిద్ధ్యంతి సర్వేఽర్థా దూత వాక్య ప్రచోదితాః " - రామాయణం - 4:3;35 " ఎవరికైతే ఇలాంటి సకల సద్గుణాలు కలిగిన కార్యసాధకులు దూతలుగా ఉంటారో వారి పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయి " అని. మొదటిసారి హనుమ రామలక్ష్మణులను కలిసినప్పుడు హనుమ మాటలకు అబ్బురపడిన శ్రీరాముడు లక్ష్మణుడితో అన్న మాటలివి. హనుమ వంటి చతురుడు దూతగా ఉంటే ఏ రాజు పనులయినా చక్కగా అయిపోతాయని. అంటే అప్పుడే శ్రీరాముడు హనుమను సీతాన్వేషణకు దూతగా పంపాలని నిర్ణయించుకున్నారు అని అర్థం అవుతూంది. అశోకవనంలో తనను కలిసిన హనుమతో సీతమ్మ అంటారు " సైన్యంతో నూరుయోజనాల సముద్రాన్ని దాటుకుని వచ్చి ఈ రాక్షసులని చంపి శ్రీరాముడు నన్ను తీసుకెడతారంటే నాకు ఏమాత్రం నమ్మకం కలగడం లేదు " అని. అంతగా బేలగా మాట్లాడిన నిస్సహాయ స్త్రీకి ధైర్యం చెప్పడం మాటలా ఎవరికయినా. అది ఒక్క హనుమకే సాధ్యం. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకస...

అమ్మవారి కీర్తి...

చిత్రం
అమ్మవారి కీర్తి అనంతం, ఇంత అని చెప్పడం కష్టం: " ఉదారకీర్తిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 848 వ నామం. ఉదారకీర్తిః అంటే ఉత్కృష్టమయిన విస్తరించిన కీర్తి గలవారు అమ్మవారు అని. ఉత్ అంటే ఉత్కృష్టమయిన. అర అంటే విస్తరించిన అని అర్ధం. అరవిరిసిన పువ్వు అంటే బాగా విచ్చుకున్న/విస్తరించిన పువ్వు. అసలు కీర్తి ఎవరికి ద్రక్కుతుంది. సమాజానికి పనికివచ్చే మంచిపనులు చేసేవారికి. అమ్మవారి కన్నా అర్హులు ఎవరు ఉదారకీర్తికి. జీవుల ఆనందంకోసం మానసిక ప్రశాంతతకోసం ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అమ్మవారు. రకరకాల వృక్షాలు, పువ్వులు, ఫలాలు, పక్షులు, జంతువులు, జలపాతాలే కాకుండా చక్కటి గాలి, నీరు, తృణధాన్యాలు సమకూరుస్తున్నారు. అందుకే కృతజ్ఞతగా అమ్మవారి గుణగణాలను కీర్తిస్తూ ఎన్నో " కీర్తనలు " చేసారు/చేస్తున్నారు మహాకవులు/వాగ్గేయకారులు. అమ్మవారి గుణగణాలు అద్భుతం కనుకే కీర్తనలు అన్నీ అంత అద్భుతంగా ఉంటాయి. కీర్తన పాడితే చాలు అమ్మవారు మురిసిపోతారు. మూకశంకరులు మూగవాడు. కామాక్షీదేవి అనుగ్రహంతో మాటవచ్చి అమ్మవారిని కీర్తిస్తూ 500 శ్లోకాలు ఆసువుగా చెప్పారు. అది మూకపంచశతిగా ప్రసిద్...