శ్రీలంక అనే పేరు అధికారకంగా ఎలా వచ్చింది
గుప్తుల కాలంలో, బహుశా క్రీ.శ. 4వ లేదా 5వ శతాబ్దంలో, సాకేత నుండి అయోధ్యగా పేరు మార్చబడింది."శ్రీలంక" అనే పేరు అధికారికంగా 1972లో దేశం రిపబ్లిక్‌గా మారినప్పుడు స్వీకరించబడింది, రామాయణం లో చెప్పిన అయోధ్య , లంక లు ఎక్కడ ఉన్నాయి?
అత్రి మహాముని అగస్త్యునికి కార్తీక పురాణం చెప్పారు. దానిలో 21,22,23 అధ్యాయాలు పురంజనోపాఖ్యానం. పురంజన చక్రవర్తి రాజ్యానికి రాజధాని అయోధ్య.
వశిష్టుడు " కార్తీకమాస వ్రతం చేసి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందమని " పురంజనుడికి సలహా ఇచ్చారు.
రాజమహేంద్రవరం రాజమండ్రి అయి మళ్ళీ మన అదృష్టం కొద్దీ రాజమహేంద్రవరం అయింది. అలాగే లంక కొలంబో అయి శ్రీలంక అయింది. వారు మనలా కాదు, దేశభక్తులు. మళ్ళీ పూర్వనామంకి శ్రీ చేర్చి గౌరవించుకున్నారు. మనం విదేశీయులు పెట్టిన ఇండియా నామాన్నే కొనసాగించుకుందాం. విదేశీ భక్తిని ఎలుగెత్తి చాటుదాం.
శుభమస్తు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి